ONE WORD SUBSTITUTIONS – MATCHING
Sl. No.
|
Explanation
|
Word
|
Telugu Meaning/ Explanation
|
1.
|
Anything that can be carried/ moved
easily.
|
Portable
|
తేలికగా ఎక్కడికైనా
తీసుకువెళ్లగలిగేది
|
2.
|
The scientific study of
cancer
|
Oncology
|
కేన్సర్ ను అధ్యయనం చేసే శాస్త్రం
|
3.
|
Anything that can be eaten
without harm
|
Edible
|
తినగలిగినది
|
4.
|
A book containing
information on all branches of knowledge
|
Encyclopedia
|
విజ్ఞాన సర్వస్వము (అన్ని
అంశాలపైన సమాచారాన్ని ఇచ్చేది)
|
5.
|
A child whose parents are
dead
|
Orphan
|
అనాధ (తల్లిదండ్రులు
లేనివాడు)
|
6.
|
A cure for all diseases
|
Panacea
|
సర్వరోగ నివారిణి
|
7.
|
A disease affecting many
persons at the same time
|
Epidemic
|
అంటువ్యాధి (ఒకే సారి
అనేకమందికి వ్యాపించే వ్యాధి)
|
8.
|
A figure with many angles
or sides
|
Polygon
|
బహుభుజి (అనేక భుజాలు, కోణాలు
కలిగిన పటం)
|
9.
|
One who collects postal
stamps
|
Philatelist
|
స్టాంపులను సేకరించే
అభిరుచి కలిగిన వ్యక్తి
|
10.
|
A general pardon of
political offenders
|
Amnesty
|
రాజకీయ క్షమాభిక్ష
|
11.
|
A great lover or collector
of books
|
Bibliophile
|
పుస్తకాలంటే విపరీతమైన
ఇష్టం ఉన్నవాడు (సేకరించేవాడు)
|
12.
|
A life history of a person
written by himself
|
Autobiography
|
స్వీయ చరిత్ర ( ఒక
వ్యక్తీ తనకు తానుగా రాసుకున్న జీవిత చరిత్ర)
|
13.
|
A man whose wife is dead
|
Widower
|
భార్యను పోగొట్టుకున్న
వ్యక్తీ
|
14.
|
A medicine to counteract
poison
|
Antidote
|
విషహారి (విషానికి
విరుగుడు మందు)
|
15.
|
A paper written by hand
|
Manuscript
|
చేతితో రాసిన పత్రము
|
16.
|
A person who easily
believes what is told to him
|
Credulous
|
ఇతరులు చెప్పిన మాటలు
వెంటనే నమ్మేసే వాడు
|
17.
|
A person who is hard to
please
|
Fastidious
|
అంత తొందరగా ఇతరుల మాటలకు
లొంగని వ్యక్తి
|
18.
|
A person who is indifferent
to pleasure or pain
|
Stoic
|
సంతోషానికి, బాధకు అతీతంగా ఉండే వ్యక్తి
|
19.
|
A person who lives at the
same time as the others
|
Contemporary
|
సమకాలికుడు (ఇతరులతొ
పోల్చినప్పుడు ఒకే సమయంలో జీవించిన వ్యక్తి)
|
20.
|
A person who sells flowers
|
Florist
|
పూవులను అమ్మే వ్యక్తి
|
21.
|
A person who starves the
body for the good of the soul
|
Ascetic
|
ఆత్మశుద్ధి కోసం శరీర
సుఖాలు (ఆహారం వంటివి )వదిలిపెట్టే వ్యక్తి
|
22.
|
A physician who assists
women at childbirth
|
Obstetrician
|
స్త్రీల ప్రసూతి (పురుడు
పోసే) వైద్యుడు
|
23.
|
A physician who attends to
infants and children during sickness
|
Paediatrician
|
పిల్లల వ్యాధుల నిపుణుడు
|
24.
|
A place for burial of dead
bodies
|
Cemetary
|
చనిపోయిన వారిని సమాధి
చేసే స్థలం
|
25.
|
A place where birds are
kept
|
Aviary
|
పక్షులను ఉంచే ప్రాంతం
(జూ లో)
|
26.
|
A plant or animal growing
on another
|
Parasite
|
పరాన్న జీవి (ఇతర ప్రాణుల
పై ఆధారపడి బతికేది)
|
27.
|
A speech made without
preparation
|
Extempore
|
అప్పటికప్పుడు ఇచ్చే
ఉపన్యాసం
|
28.
|
A substance that kills
germs
|
Germicide
|
క్రిమి నాశిని
|
29.
|
A substance that kills
insects
|
Insecticide
|
కీటకనాశిని
|
30.
|
A tank for fish or water
plants
|
Aquarium
|
చేపలకు, నీటి మొక్కలకు
వాడే తొట్టి
|
31.
|
A temporary release allowed
to prisoners on certain conditions
|
Parole
|
కొన్ని నిబంధనలకు లోబడి
శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ఇచ్చే తాత్కాలిక విడుదల
|
32.
|
An assembly of worshippers
|
Congregation
|
భక్తుల సమూహం
|
33.
|
Animals equally at home on
land or in sea
|
Amphibians
|
భూమి మీద, నీటి లోను
చరించే జీవులు (ఉభయ చర జీవులు)
|
34.
|
Animals which give suckle
to their young ones
|
Mammals
|
క్షీరదాలు - పిల్లలకు
పాలిచ్చి పెంచే జీవులు
|
35.
|
Being unable to pay one’s
debts
|
Insolvent/ bankrupt
|
అప్పులను తీర్చలేని
వ్యక్తి (దివాలా తీసిన వ్యక్తి)
|
36.
|
Having an evil reputation
|
Notorious
|
తప్పుడు పనులకు పేరు
మోసిన వ్యక్తి
|
37.
|
Home sickness or
sentimental longing for the past
|
Nostalgia
|
గతం గురించిన జ్ఞాపకాలు
వచ్చినప్పుడు కలిగే మానసిక స్థితి
|
38.
|
Incapable of being read
|
Illegible
|
చదవడానికి సాధ్యంకాని
|
39.
|
Incapable of being seen
|
Invisible
|
చూడడానికి సాధ్యంకాని
|
40.
|
Incapable of making a
mistake
|
Infallible
|
తప్పు చేయడానికి
సాధ్యంకాని
|
41.
|
Income just sufficient to
live on
|
Subsistence
|
జీవిత భ్రుతి (బతకడానికి
సరిపడినంత మొత్తము మాత్రమే)
|
42.
|
Liable to be easily broken
|
Brittle
|
సులభంగా విరిగే / పగిలే
స్వభావం
|
43.
|
Loss of memory
|
Amnesia
|
జ్ఞాపకశక్తి లోపం/
మతిమరుపు
|
44.
|
One who believes in fate
|
Fatalist
|
విధిని నమ్మేవాడు
|
45.
|
One who believes in the
existence of God
|
Theist
|
ఆస్తికుడు – భగవంతుడు
ఉన్నాడని నమ్మేవాడు
|
46.
|
One who comes as a settler
in a foreign country
|
Immigrant
|
ఇతర దేశాల నుంచి వచ్చి
స్థిరపడిన వ్యక్తి
|
47.
|
One who compiles a
dictionary
|
Lexicographer
|
డిక్షనరీని తయారు చేసే
వ్యక్తి
|
48.
|
One who devotes his life to
the welfare and interests of other people
|
Altruist
|
ఇతరుల సేవలో గడిపే
వ్యక్తి
|
49.
|
One who donates liberally
for good causes
|
Philanthropist
|
మంచి పనులకు దాన ధర్మాలు
విరివిగా చేసే వ్యక్తి (దాత)
|
50.
|
One who eats human flesh
|
Cannibal
|
నరభక్షకులు (మనుషులను
తినేవారు)
|
51.
|
One who foretells things by
reference to stars
|
Astrologer
|
జ్యోతిష్యుడు -
నక్షత్రాలను చూసి భవిష్యత్తు చెప్పేవారు
|
52.
|
One who has been before
another in office or employment
|
Predecessor
|
ఒకరికన్నా ముందు ఆ
పదవిలో, స్థానం లో ఉన్న వ్యక్తి
|
53.
|
One who has no belief in
the existence of God
|
Atheist
|
నాస్తికుడు -భగవంతుడు
లేడని నమ్మేవాడు
|
54.
|
One who hates mankind
|
Misanthrope/ Misanthropist
|
మనుషులను ద్వేషించే
వ్యక్తి
|
55.
|
One who hates women
|
Misogynist
|
స్త్రీలను ద్వేషించే
వ్యక్తి
|
56.
|
One who is all powerful
|
Omnipotent
|
సర్వ శక్తిమంతుడు
|
57.
|
One who journeys to a holy
place
|
Pilgrim
|
తీర్ధయాత్రికుడు
(పుణ్యక్షేత్రాలను దర్శించే వ్యక్తి)
|
58.
|
One who knows everything
|
Omniscient
|
సర్వ జ్ఞాని (అన్నీ
తెలిసిన వాడు)
|
59.
|
One who knows many
languages
|
Linguist
|
బహుభాషా కోవిదుడు (చాలా
భాషలు తెలిసిన వ్యక్తి)
|
60.
|
One who looks at the bright
side of things
|
Optimist
|
ఆశావాది - జీవితంలో
మంచిని చూసే వ్యక్తి
|
61.
|
One who makes a display of
his learning
|
Pedant
|
తన తెలివితేటలు
ప్రదర్శించే వ్యక్తి
|
62.
|
One who makes an eloquent
public speech
|
Orator
|
అనర్గళంగా ఉపన్యసించే
వ్యక్తి
|
63.
|
One who makes study of
diseases
|
Pathologist
|
రోగాలను అధ్యయనం చేసే
వ్యక్తి
|
64.
|
One who studies the science
and origin of words
|
Etymologist
|
పదాల పుట్టుకను అధ్యయనం
చేసే వ్యక్తి
|
65.
|
One who studies the stars,
planets, space, etc.
|
Astronomer
|
ఖగోళ విశేషాలు
(నక్షత్రాలు, గ్రహాలూ, మొ.వి) పరిశోధించే వ్యక్తి
|
66.
|
One who studies the working
of a human mind
|
Psychologist
|
మనస్తత్వ శాస్త్రజ్ఞుడు -
మానవ మనస్సును అధ్యయనం చేసే వ్యక్తి
|
67.
|
One who takes over after
another in office or employment
|
Successor
|
ఒకరి తరువాత ఒక పదవిలో,
స్థానంలో ప్రవేశించే వ్యక్తి
|
68.
|
One who totally abstains
from alcoholic drinks
|
Teetotaler
|
మద్యపానం నుంచి పూర్తి
దూరంగా ఉండే వ్యక్తి
|
69.
|
One who undergoes the
penalty of death for the persistence of his faith/ convictions
|
Martyr
|
అమర జీవి - తానూ నమ్మిన
నమ్మిన సిద్దాంతం కోసం ప్రాణత్యాగం చేసే వ్యక్తి
|
70.
|
One who walks
|
Pedestrian
|
కాలిబాటన నడిచే వ్యక్తి-
పాదచారి
|
71.
|
That which allows the
passage of rays light
|
Transparent
|
పారదర్శకంగా (కాంతిని తనగుండా
ప్రసారం చేసేది)
|
72.
|
That which is an absolute
government
|
Autocracy
|
నియంతృత్వ పాలన
|
73.
|
The absence of a governance
in a country
|
Anarchy
|
అరాచకం - ప్రభుత్వం
లేకపోవడం
|
74.
|
The act of talking
impiously about sacred things
|
Blasphemy
|
పవిత్ర వస్తువులు,
విషయాలు గురించి అపవిత్రంగా మాట్లాడడం
|
75.
|
The art of beautiful
handwriting
|
Calligraphy
|
చక్కని చేతి వ్రాత కళ
|
76.
|
The art of cultivating and
managing gardens
|
Horticulture
|
పండ్ల, పూల తోటల పెంపకం
|
77.
|
The murder of a new born
infant
|
Infanticide
|
నవజాత శిశువు హత్య
|
78.
|
The practice of having more
than one wife at a time
|
Polygamy
|
బహుభార్యత్వం
|
79.
|
The science of life of
plants
|
Botany
|
వృక్షశాస్త్రము
|
80.
|
The science of measuring
|
Mensuration
|
కొలతల శాస్త్రము
|
81.
|
The taking of one’s own
life
|
Suicide
|
ఆత్మహత్య
|
82.
|
To completely destroy or blot
out of existence
|
Annihilate
|
సంపూర్ణ నిర్మూలన
|
83.
|
Workers and servants on a
boat
|
Crew
|
పడవ/ ఓడలలో పనిచేసే వారి బృందం
|
84.
|
A supporter of the cause of
women
|
Feminist
|
స్త్రీవాది (స్త్రీల
హక్కులను సమర్ధించే వ్యక్తి)
|
85.
|
One who talks too much
about uninteresting things
|
Garrulous
|
వాగుడు కాయ (ఉపయోగం
లేకుండా మాట్లాడుతూ ఉండే వ్యక్తి)
|
86.
|
Elimination or killing of a
whole race
|
Genocide
|
జాతి హననం (ఒక మొత్తం
జాతిని హత్య చేయడం)
|
87.
|
One who is unable to read
and write
|
Illiterate
|
నిరక్షరాస్యులు (చదవడం,
రాయడం రానివారు)
|
88.
|
That which never dies
|
Immortal
|
మరణం లేనివారు – అమరులు
|
89.
|
Not of good omen
|
Inauspicious
|
అశుభం – మంచిది కానిది
|
90.
|
Belonging naturally to a
place
|
Indigenous
|
ఒక ప్రాంతానికి చెందిన
మూలవాసులు
|
91.
|
Something which cannot be
eaten
|
Inedible
|
తినదగనిది (తిన కూడనిది/
తినలేనిది)
|
92.
|
The practice of worshipping
only one God
|
Monotheism
|
ఏకేశ్వరోపాసన (దేవుడు
ఒక్కడే అని నమ్మే సిద్ధాంతం)
|
93.
|
The practice of worshipping
more than one God
|
Polytheism
|
అనేక రూపాలలో దేవుడిని
అర్చించే సిద్దాంతం
|
94.
|
Undue favour shown by a
person in power to his relatives
|
Nepotism
|
ఆశ్రిత పక్షపాతం (కావలసిన
వారికి /తమ వారికి తమ అధికారం ద్వారా అనవసర ప్రయోజనం చేకూర్చటం)
|
95.
|
A doctor who is specialized
in treatment of eyes
|
Opthalmologist
|
కళ్ళను పరీక్ష చేసే
డాక్టర్- కంటి వైద్యుడు
|
96.
|
A thick skinned animal,
especially an elephant or rhinoceros
|
Pachyderm
|
చర్మం గట్టిగా ఉండే
ఏనుగు, ఖడ్గమృగం వంటి జంతువు
|
97.
|
The study of fossils
|
Palaeontology
|
పురాతత్వ శాస్త్రజ్ఞుడు -
పురాతన వస్తువులపై పరిశోధన చేసే వ్యక్తి
|
98.
|
Contradictory statement
|
Paradox
|
అసంబద్ధమైన మాట (పరస్పర
విరుద్ధంగా ఉండే విషయం)
|
99.
|
The violation or profaning
of sacred things
|
Sacrilege
|
పవిత్ర మైన వస్తువులను
అపవిత్రం చేయడం
|
100.
|
One whose interests are
directed outward
|
Extrovert
|
బహిర్ముఖులు – బయటి
వారితో తమ భావాలు స్వేచ్చగా వ్యక్తీకరించేవారు
|
101.
|
One whose interests are
directed inward
|
Introvert
|
అంతర్ముఖులు – బయటి
వారితో తమ భావాలు స్వేచ్చగా వ్యక్తీకరించని వారు
|
102.
|
A person filled with
excessive enthusiasm, especially in religion
|
Fanatic
|
ఏదైనా అంశంపట్ల ముఖ్యంగా
మతం పట్ల మూఢత్వాన్ని కలిగి ఉండేవారు
|
103.
|
One who studies about rocks
and soils
|
Geologist
|
శిలలను, నేలలను
పరిశోధించేవారు
|
104.
|
A long speech by one person
|
Monologue
|
ఒకే వ్యక్తి చెప్పే పెద్ద
సంభాషణ
|
105.
|
One who attends to the
diseases of the eye
|
Oculist
|
కంటి వ్యాధులను
పరీక్షించే వ్యక్తి
|
NOOJILLA SRINIVAS
Lecturer in English
Govt. Degree College, Alamuru
<script data-ad-client="ca-pub-5476282011333526" async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js"></script>
No comments:
Post a Comment