Tuesday 19 November 2019

English - One word substitutes


ONE WORD SUBSTITUTIONS – MATCHING

Sl. No.
Explanation
Word
Telugu Meaning/ Explanation
1.        
Anything that can be carried/ moved easily.

Portable
తేలికగా ఎక్కడికైనా తీసుకువెళ్లగలిగేది
2.        
The scientific study of cancer 
Oncology
కేన్సర్ ను అధ్యయనం చేసే శాస్త్రం
3.        
Anything that can be eaten without harm 
Edible
తినగలిగినది
4.        
A book containing information on all branches of knowledge
Encyclopedia
విజ్ఞాన సర్వస్వము (అన్ని అంశాలపైన సమాచారాన్ని ఇచ్చేది)
5.        
A child whose parents are dead
Orphan
అనాధ (తల్లిదండ్రులు లేనివాడు)
6.        
A cure for all diseases
Panacea
సర్వరోగ నివారిణి
7.        
A disease affecting many persons at the same time
Epidemic
అంటువ్యాధి (ఒకే సారి అనేకమందికి వ్యాపించే వ్యాధి)
8.        
A figure with many angles or sides
Polygon
బహుభుజి (అనేక భుజాలు, కోణాలు కలిగిన పటం)
9.        
One who collects postal stamps
Philatelist
స్టాంపులను సేకరించే అభిరుచి కలిగిన వ్యక్తి
10.    
A general pardon of political offenders
Amnesty
రాజకీయ క్షమాభిక్ష
11.    
A great lover or collector of books
Bibliophile
పుస్తకాలంటే విపరీతమైన ఇష్టం ఉన్నవాడు (సేకరించేవాడు)
12.    
A life history of a person written by himself
Autobiography
స్వీయ చరిత్ర ( ఒక వ్యక్తీ తనకు తానుగా రాసుకున్న జీవిత చరిత్ర)
13.    
A man whose wife is dead
Widower
భార్యను పోగొట్టుకున్న వ్యక్తీ
14.    
A medicine to counteract poison
Antidote
విషహారి (విషానికి విరుగుడు మందు)
15.    
A paper written by hand
Manuscript
చేతితో రాసిన పత్రము
16.    
A person who easily believes what is told to him
Credulous
ఇతరులు చెప్పిన మాటలు వెంటనే నమ్మేసే వాడు
17.    
A person who is hard to please
Fastidious
అంత తొందరగా ఇతరుల మాటలకు లొంగని వ్యక్తి
18.    
A person who is indifferent to pleasure or pain
Stoic
సంతోషానికి,  బాధకు అతీతంగా ఉండే వ్యక్తి
19.    
A person who lives at the same time as the others
Contemporary
సమకాలికుడు (ఇతరులతొ పోల్చినప్పుడు ఒకే సమయంలో జీవించిన వ్యక్తి)
20.    
A person who sells flowers
Florist
పూవులను అమ్మే వ్యక్తి


21.    
A person who starves the body for the good of the soul
Ascetic
ఆత్మశుద్ధి కోసం శరీర సుఖాలు (ఆహారం వంటివి )వదిలిపెట్టే వ్యక్తి
22.    
A physician who assists women at childbirth
Obstetrician
స్త్రీల ప్రసూతి (పురుడు పోసే) వైద్యుడు
23.    
A physician who attends to infants and children during sickness
Paediatrician
పిల్లల వ్యాధుల నిపుణుడు
24.    
A place for burial of dead bodies
Cemetary
చనిపోయిన వారిని సమాధి చేసే స్థలం
25.    
A place where birds are kept
Aviary
పక్షులను ఉంచే ప్రాంతం (జూ లో)
26.    
A plant or animal growing on another
Parasite
పరాన్న జీవి (ఇతర ప్రాణుల పై ఆధారపడి బతికేది)
27.    
A speech made without preparation
Extempore
అప్పటికప్పుడు ఇచ్చే ఉపన్యాసం
28.    
A substance that kills germs
Germicide
క్రిమి నాశిని
29.    
A substance that kills insects
Insecticide
కీటకనాశిని
30.    
A tank for fish or water plants
Aquarium
చేపలకు, నీటి మొక్కలకు వాడే తొట్టి
31.    
A temporary release allowed to prisoners on certain conditions
Parole
కొన్ని నిబంధనలకు లోబడి శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ఇచ్చే తాత్కాలిక విడుదల
32.    
An assembly of worshippers
Congregation
భక్తుల సమూహం
33.    
Animals equally at home on land or in sea
Amphibians
భూమి మీద, నీటి లోను చరించే జీవులు (ఉభయ చర జీవులు)
34.    
Animals which give suckle to their young ones
Mammals
క్షీరదాలు - పిల్లలకు పాలిచ్చి పెంచే జీవులు
35.    
Being unable to pay one’s debts
Insolvent/ bankrupt
అప్పులను తీర్చలేని వ్యక్తి (దివాలా తీసిన వ్యక్తి)
36.    
Having an evil reputation
Notorious
తప్పుడు పనులకు పేరు మోసిన వ్యక్తి


37.    
Home sickness or sentimental longing for the past
Nostalgia
గతం గురించిన జ్ఞాపకాలు వచ్చినప్పుడు కలిగే మానసిక స్థితి
38.    
Incapable of being read
Illegible
చదవడానికి సాధ్యంకాని
39.    
Incapable of being seen
Invisible
చూడడానికి సాధ్యంకాని
40.    
Incapable of making a mistake
Infallible
తప్పు చేయడానికి సాధ్యంకాని
41.    
Income just sufficient to live on
Subsistence
జీవిత భ్రుతి (బతకడానికి సరిపడినంత మొత్తము మాత్రమే)
42.    
Liable to be easily broken
Brittle
సులభంగా విరిగే / పగిలే స్వభావం
43.    
Loss of memory
Amnesia
జ్ఞాపకశక్తి లోపం/ మతిమరుపు
44.    
One who believes in fate
Fatalist
విధిని నమ్మేవాడు
45.    
One who believes in the existence of God
Theist
ఆస్తికుడు – భగవంతుడు ఉన్నాడని నమ్మేవాడు
46.    
One who comes as a settler in a foreign country
Immigrant
ఇతర దేశాల నుంచి వచ్చి స్థిరపడిన వ్యక్తి
47.    
One who compiles a dictionary
Lexicographer
డిక్షనరీని తయారు చేసే వ్యక్తి
48.    
One who devotes his life to the welfare and interests of other people
Altruist
ఇతరుల సేవలో గడిపే వ్యక్తి
49.    
One who donates liberally for good causes
Philanthropist
మంచి పనులకు దాన ధర్మాలు విరివిగా చేసే వ్యక్తి (దాత)
50.    
One who eats human flesh
Cannibal
నరభక్షకులు (మనుషులను తినేవారు)
51.    
One who foretells things by reference to stars
Astrologer
జ్యోతిష్యుడు - నక్షత్రాలను చూసి భవిష్యత్తు చెప్పేవారు
52.    
One who has been before another in office or employment
Predecessor
ఒకరికన్నా ముందు ఆ పదవిలో, స్థానం లో ఉన్న వ్యక్తి
53.    
One who has no belief in the existence of God
Atheist
నాస్తికుడు -భగవంతుడు లేడని నమ్మేవాడు
54.    
One who hates mankind
Misanthrope/ Misanthropist
మనుషులను ద్వేషించే వ్యక్తి
55.    
One who hates women
Misogynist
స్త్రీలను ద్వేషించే వ్యక్తి
56.    
One who is all powerful
Omnipotent
సర్వ శక్తిమంతుడు


57.    
One who journeys to a holy place
Pilgrim
తీర్ధయాత్రికుడు (పుణ్యక్షేత్రాలను దర్శించే వ్యక్తి)
58.    
One who knows everything
Omniscient
సర్వ జ్ఞాని (అన్నీ తెలిసిన వాడు)
59.    
One who knows many languages
Linguist
బహుభాషా కోవిదుడు (చాలా భాషలు తెలిసిన వ్యక్తి)
60.    
One who looks at the bright side of things
Optimist
ఆశావాది - జీవితంలో మంచిని చూసే వ్యక్తి

61.    
One who makes a display of his learning
Pedant
తన తెలివితేటలు ప్రదర్శించే వ్యక్తి
62.    
One who makes an eloquent public speech
Orator
అనర్గళంగా ఉపన్యసించే వ్యక్తి
63.    
One who makes study of diseases
Pathologist
రోగాలను అధ్యయనం చేసే వ్యక్తి
64.    
One who studies the science and origin of words
Etymologist
పదాల పుట్టుకను అధ్యయనం చేసే వ్యక్తి
65.    
One who studies the stars, planets, space, etc.
Astronomer
ఖగోళ విశేషాలు (నక్షత్రాలు, గ్రహాలూ, మొ.వి) పరిశోధించే వ్యక్తి
66.    
One who studies the working of a human mind
Psychologist
మనస్తత్వ శాస్త్రజ్ఞుడు - మానవ మనస్సును అధ్యయనం చేసే వ్యక్తి
67.    
One who takes over after another in office or employment
Successor
ఒకరి తరువాత ఒక పదవిలో, స్థానంలో ప్రవేశించే వ్యక్తి
68.    
One who totally abstains from alcoholic drinks
Teetotaler
మద్యపానం నుంచి పూర్తి దూరంగా ఉండే వ్యక్తి
69.    
One who undergoes the penalty of death for the persistence of his faith/ convictions
Martyr
అమర జీవి - తానూ నమ్మిన నమ్మిన సిద్దాంతం కోసం ప్రాణత్యాగం చేసే వ్యక్తి
70.    
One who walks
Pedestrian
కాలిబాటన నడిచే వ్యక్తి- పాదచారి
71.    
That which allows the passage of rays light
Transparent
పారదర్శకంగా (కాంతిని తనగుండా ప్రసారం చేసేది)
72.    
That which is an absolute government
Autocracy
నియంతృత్వ పాలన
73.    
The absence of a governance in a country
Anarchy
అరాచకం - ప్రభుత్వం లేకపోవడం
74.    
The act of talking impiously about sacred things
Blasphemy
పవిత్ర వస్తువులు, విషయాలు గురించి అపవిత్రంగా మాట్లాడడం
75.    
The art of beautiful handwriting
Calligraphy
చక్కని చేతి వ్రాత కళ
76.    
The art of cultivating and managing gardens
Horticulture
పండ్ల, పూల తోటల పెంపకం
77.    
The murder of a new born infant
Infanticide
నవజాత శిశువు హత్య
78.    
The practice of having more than one wife at a time
Polygamy
బహుభార్యత్వం
79.    
The science of life of plants
Botany
వృక్షశాస్త్రము
80.    
The science of measuring
Mensuration
కొలతల శాస్త్రము
81.    
The taking of one’s own life
Suicide
ఆత్మహత్య
82.    
To completely destroy or blot out of existence
Annihilate
సంపూర్ణ నిర్మూలన
83.    
Workers and servants on a boat
Crew
పడవ/ ఓడలలో  పనిచేసే వారి బృందం
84.    
A supporter of the cause of women
Feminist
స్త్రీవాది (స్త్రీల హక్కులను సమర్ధించే వ్యక్తి)
85.    
One who talks too much about uninteresting things
Garrulous
వాగుడు కాయ (ఉపయోగం లేకుండా మాట్లాడుతూ ఉండే వ్యక్తి)
86.    
Elimination or killing of a whole race
Genocide
జాతి హననం (ఒక మొత్తం జాతిని హత్య చేయడం)
87.    
One who is unable to read and write
Illiterate
నిరక్షరాస్యులు (చదవడం, రాయడం రానివారు)
88.    
That which never dies
Immortal
మరణం లేనివారు – అమరులు
89.    
Not of good omen
Inauspicious
అశుభం – మంచిది కానిది
90.    
Belonging naturally to a place
Indigenous
ఒక ప్రాంతానికి చెందిన మూలవాసులు
91.    
Something which cannot be eaten
Inedible
తినదగనిది (తిన కూడనిది/ తినలేనిది)
92.    
The practice of worshipping only one God
Monotheism
ఏకేశ్వరోపాసన (దేవుడు ఒక్కడే అని నమ్మే సిద్ధాంతం)
93.    
The practice of worshipping more than one God
Polytheism
అనేక రూపాలలో దేవుడిని అర్చించే సిద్దాంతం
94.    
Undue favour shown by a person in power to his relatives
Nepotism
ఆశ్రిత పక్షపాతం (కావలసిన వారికి /తమ వారికి తమ అధికారం ద్వారా అనవసర ప్రయోజనం చేకూర్చటం)

95.    
A doctor who is specialized in treatment of eyes
Opthalmologist
కళ్ళను పరీక్ష చేసే డాక్టర్- కంటి వైద్యుడు
96.    
A thick skinned animal, especially an elephant or rhinoceros
Pachyderm
చర్మం గట్టిగా ఉండే ఏనుగు, ఖడ్గమృగం వంటి జంతువు
97.    
The study of fossils
Palaeontology
పురాతత్వ శాస్త్రజ్ఞుడు - పురాతన వస్తువులపై పరిశోధన చేసే వ్యక్తి

98.    
Contradictory statement
Paradox
అసంబద్ధమైన మాట (పరస్పర విరుద్ధంగా ఉండే విషయం)
99.    
The violation or profaning of sacred things
Sacrilege
పవిత్ర మైన వస్తువులను అపవిత్రం చేయడం
100.                         
One whose interests are directed outward
Extrovert
బహిర్ముఖులు – బయటి వారితో తమ భావాలు స్వేచ్చగా వ్యక్తీకరించేవారు
101.                         
One whose interests are directed inward
Introvert
అంతర్ముఖులు – బయటి వారితో తమ భావాలు స్వేచ్చగా వ్యక్తీకరించని వారు
102.                         
A person filled with excessive enthusiasm, especially in religion
Fanatic
ఏదైనా అంశంపట్ల ముఖ్యంగా మతం పట్ల మూఢత్వాన్ని కలిగి ఉండేవారు
103.                         
One who studies about rocks and soils
Geologist
శిలలను, నేలలను పరిశోధించేవారు
104.                         
A long speech by one person
Monologue
ఒకే వ్యక్తి చెప్పే పెద్ద సంభాషణ
105.                         
One who attends to the diseases of the eye
Oculist
కంటి వ్యాధులను పరీక్షించే వ్యక్తి

***

No comments:

Post a Comment

One word substitutes from "The Night train at Deoli" by Ruskin Bond

 *The Night Train at Deoli* ------------------------------ 1. **Narrator**: The person who tells the story or narrates the events.    - *Exa...